<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లపుడు దేవునికిచ్చిదము
   ఆ-హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా

[V1]
 అల సైన్యములకు అధిపతియైన ఆ దేవుని స్తుతించెదము
 అల సాంద్రములను దాటించిన ఆ యె¬వాను స్తుతించెదను

[V2]
 ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము
 బండనుండి మధుర జలమును పంపిన ఆయె¬వాను స్తుతించెదము</lyrics>
<title>హల్లెలూయ స్తుతి మహిమ</title>
<hymn_number>224</hymn_number>
</song>